అన్వేషించండి
Viswasame Jeevitham: బీడీసీఏ ఇండియా టెస్ట్ టీం కెప్టెన్ మహేశ్ నాయక్ సక్సెస్ స్టోరీ | ABP Desam
ఇండియా లో క్రికెట్ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అందరు ఇష్టం గా ఆడే గేమ్. ఇవాళ మనం ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ను మీట్ అవ్వబోతున్నాం. హ్యాండీక్యాప్డ్ అయినా , ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం కు కెప్టెన్ పొజిషన్ వరకు చేరారంటే ఎంత confidence , and డెడికేషన్ ఉండాలి... క్రికెటర్ మహేష్ ను కలుద్దాం
వ్యూ మోర్





















