అన్వేషించండి
Union Ex Minister Chinta Mohan : రాహుల్ గాంధీ పాదయాత్ర వెనుకబడిన వర్గాలను కలవటానికే| DNN | ABP Desam
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జూడో యాత్ర కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో చిత్రంగుడి నుంచి ప్రారంభం అయింది. నాలుగు రోజులపాటు నాలుగు నియోజకవర్గాల్లో 119 కిలోమీటర్లు సాగనుంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో 1000 కి.మీ యాత్ర పూర్తి చేసుకుంది. మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టూ ఫేస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















