అన్వేషించండి
TRS MLAs poaching Case | ప్రగతి భవన్ లో ఆ నలుగురు ఉన్నారా..? లేదా ఉంచారా..? | ABP Desam
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న నలుగురు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లడంలేదు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో తిరుగుతున్నారు. ప్రగతి భవన్ దాటి వారు బయటికి రావడంలేదు. ఇదే వ్యవహారం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
వ్యూ మోర్





















