అన్వేషించండి
Telangana Politics : రాష్ట్రంలో వేర్వేరు రాజకీయ ఘటనలు..అన్నింటీకీ ఏదో మూల సంబంధం | ABP Desam
మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూస్తే ఎన్టీఆర్ బటర్ ఫ్ల్లై ఎఫెక్ట్ అని చెప్తాడు గుర్తుంది కదా. జరిగే ప్రతీ చర్య సంబంధం లేని మరో ఏదో ఒక చర్యతో ఇంటర్ లింక్ అయ్యి ఉంటుంది. పైకి కనిపించటానికి రెండు వేర్వేరు ఘటనల్లా కనిపించినా డీప్ ఎనాలసిస్ లో వాటన్నింటికీ Root Cause ఒకటే. సరిగ్గా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బటర్ ఫ్లై ఎఫెక్ట్ లో జరుగుతున్నాయా అనిపిస్తోంది. ఎందుకు అంటారా...లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్న కొన్ని పరిణామాలను ఓ సారి విశ్లేషిద్దామా. అర్థమవుతుంది ఏమో..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
సినిమా
క్రైమ్





















