అన్వేషించండి
Sikh Village in Hyderabad: సిక్కు మత సాంప్రదాయాలను పాటిస్తున్న గచ్చూభాయ్ తండా ప్రజలు | ABP Desam
గచ్చూభాయ్ తండా. ఈ ప్రాంతాన్ని గురు గోవింద్ సింగ్ నగర్ అని కూడా పిలుస్తారు. సుమారు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించే ప్రజలు సిక్కు మతాన్ని స్వీకరించారు. అయితే తమ పూర్వీకులు కూడా సిక్కు మత నంప్రదాయలనే పాటించే వారని చెబుతున్నారు ఇక్కడ స్థానికులు. వీరిని బంజారా సిక్కులు గా పరిగణించబడతారు. హైదరాబాద్ లోని సమతా మూర్తి విగ్రహం దగ్గరలో ఉన్న గచ్చూభాయ్ తండా వాసులు తమ తాండా ను ఇప్పుడు గురు గోవింద్ సింగ్ నగర్ గా పిలుచుకుంటున్నారు.
వ్యూ మోర్





















