అన్వేషించండి
Advertisement
Rahul Gandhi Bharat Jodo Yatra| రాష్ట్రాలలో వర్గపోరుకు చెక్ పెడుతున్న రాహుల్ గాంధీ | ABP Desam
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులతో పాటు అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి. ఐతే.. జోడో యాత్ర ప్రారంభించే ముందు వరకు అందరికి ఓ డౌట్ ఉండేది. దిల్లీలో 4-5 దశాబ్దాలుగా అగ్రనాయకులుగా వెలుగొందిన వారు.. పార్టీ ని విమర్శిస్తున్నారు. రాష్ట్రాలలో వర్గ పోరు నడుస్తోంది . ఈ పరిస్థితుల్లో.. రాహుల్ యాత్రను ఎవరు ముందుకు తీసుకెళ్తారు..? రాహుల్ గాంధీ జోడో యాత్రలో.. లీడర్లను ఎలా కలుపుకోని పోతారన్న వాదనలు ఉండేవి. వాటన్నింటికి.. ఓ సరికొత్త ప్రయత్నంతో చెక్ పెడుతున్నారు..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఏబీపీ ఒరిజినల్స్
Dal Lake Boating in Srinagar Vlog | శ్రీనగర్ లోని దాల్ సరస్సులో బోటింగ్... చూస్తే మతి పోవాల్సిందే
Attari-Wagah Border Beating Retreat Cermony | వాఘా బోర్డర్ను ఎలా చేరుకోవాలి..? అక్కడ ఏం చూడాలి..! |
Jallianwala Bagh Memorial Complex, Amritsar| పుస్తకాల్లో చెప్పని ఎన్నో నిజాల నిలయం ఇది | ABP
ABP Desam 3rd Anniversary | ప్రజల మద్దతుతో మూడు వసంతాలు పూర్తి చేసుకున్న ABP Desam
Avon Defence Systems | శంషాబాద్ లో ఉన్న ఈ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్టప్ గురించి తెలుసా..? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion