అన్వేషించండి
Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్ భారత్ జోడోయాత్రపై పీసీసీ చీఫ్ శైలజానాథ్ | DNN | ABP Desam
కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. సామాన్యులను, రైతులను కలుస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీలపై ఇప్పటికీ కాంగ్రెస్ కట్టుబడి ఉందని పాదయాత్రలో రాహుల్ చెబుతున్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా సహా గతంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తామని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ అంటున్నారు. రాహుల్ పాదయాత్రకు విశేష లభిస్తుందంటున్న శైలజానాథ్ తో మా ప్రతినిథి శ్రీరామ్ ఫేస్ టూ ఫేస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి




















