అన్వేషించండి
Purpose of Creating the Telescope : టెలిస్కోపులను తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? | ABP Desam
గుంపులు గుంపులుగా గుహల్లో బతికిన రోజుల నుంచి ఈరోజు భారీ భవంతుల్లో ఆకాశానికి పోటీ ఇచ్చే స్థాయిలో మిణుకు మిణుకు భవంతుల్లో బతుకుతున్న మనిషి ఈ జర్నీ అంత తేలిగ్గా ఏం సాగలేదు. ఎన్నో అవమానాలు అంతకు మించి భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలు. ఈ సందిగ్ధావస్థలో మనిషి అర్థం కాని మిస్టరీలా ఇబ్బందిపెట్టిన ఏకైక విషయం లైట్. దాన్ని ఎనలైజ్ చేసేందుకు మనిషికి దేని అవసరం పడింది. ఇంకా ఆసక్తికరమైన అంశాలు ఈ కథనంలో చూసేయండి.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
కర్నూలు
క్రైమ్
Advertisement
Advertisement





















