అన్వేషించండి
Pochera Water Falls Road Trip: వర్షాలతో పొచెర జలపాతానికి కొత్త అందాలు| ABP Desam
తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ఎత్తైన కొండప్రాంతాల పైనుంచి జాలువారుతున్న జలపాతాలు రాష్ర్టానికి మరింత అందాన్ని అద్దుతున్నాయి. స్వచ్ఛమైన గాలి, సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షం తో పొచేరా జలపాతం (Pochera Waterfalls) లో జలకళ సంతరించుకుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















