అన్వేషించండి
బాక్సర్లు నిఖత్ జరీన్, హుసాముుద్దీన్ గెలుపునకు కారణం నిజామాబాద్ లోని కోచ్ సంసాముద్దీన్ | DNN | ABP Desam
ఇందూరు నుంచి ఈ స్థాయిలో బాక్సింగ్ వెలుగు వెలగటం వెనుక ఉన్న వ్యక్తి సంసముద్దీన్... ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకున్నా... ఎంతో మంది బాక్సర్ లను తీర్చిదిద్దారు. ప్రపంచ ఛాంపియన్ గా రాణించిన నిఖత్ జరీన్ కూడా సంసముద్దీన్ వద్దే బాక్సింగ్ ఓనమాలు నేర్చుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్




















