అన్వేషించండి
Bathukamma: తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ ... జరుగుతుందేంటంటే...?
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆడబిడ్డల పండుగ ఇది. తొమ్మిది రోజుల పాటు పూలతో చేసే ఈ పండుగకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది.. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి, స్త్రీలు, యువతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రంగురంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు.
వ్యూ మోర్





















