జొన్న‌,రాగి,స‌జ్జ‌ల‌తో చేసిన‌ ఇడ్లీ, దోశ‌తో పాటుగా స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా ఆవిరి కుడుములు కూడా అందించే ల‌క్ష్మ‌మ్మ హోట‌ల్ మంగ‌ళ‌గిరిలో ఉంది