అన్వేషించండి
India's First Cable-Stayed Rail Bridge | దేశంలోనే మెుదటి కేబుల్ రైల్వే బ్రిడ్జి | ABP Desam
ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగల వంతెనకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేటంటే..! ఇదో రైల్వే బ్రిడ్జి. .దీనిని... ఉద్ధమ్ పూర్-శ్రీనగర్-బరమూల్లా రైల్వే లైన్ పై నిర్మించారు. సాధారణంగా హిమాలయాల్లోని కఠిన వాతావరణాల్లో బ్రిడ్జిలు కట్టడం కష్టం ఐనప్పటికీ.. ఆ పని చేసి చూపింది రైల్వే డిపార్ట్ మెంట్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















