అన్వేషించండి
Gaddar Daughther Vennela Interview |గద్దర్ బిడ్డ...లేడి గద్దర్ వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వ్యూ
తెలంగాణా యుద్దనౌక గద్దర్ మరణం అడవిలో అన్నలనే కాదు. సామాన్య జనాన్ని సైతం కలచివేసింది.సమస్యలపై పోరాడే గొంతు మూగబోయింది.పాఠల పోరాటమే జీవితంగా బ్రతికిన గద్దర్ తరువాత వారసులెవరు. ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లబోయేది ఎవరు..? గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలతోABP దేశం Exclusive ఇంటర్వూ...
వ్యూ మోర్





















