అన్వేషించండి
Former CS IYR Krishna Rao Interview Promo: సంక్షేమ పథకాలు ఆపేయడం తప్ప ప్రభుత్వానికి ఇంకో మార్గం లేదు
వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి IYR Krishna Rao... ABP Desam కు Exclusive Interview ఇచ్చారు. వైసీపీ పాలన ఇంత అధ్వానంగా ఉంటుందనుకోలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే.... సంక్షేమ పథకాలు ఆపేయడం తప్ప వైసీపీకి వేరే మార్గం లేదని, లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుందని అంచనా వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమని, కానీ జగన్ రెడీగా లేరన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత కూడగట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేదని ప్రెడిక్ట్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















