అన్వేషించండి
Domakonda కోటకు అరుదైన ఘనత | ABP Desam
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని దోమకొండ కోటకు యునెస్కో అవార్డు లభించింది. ఈ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశీయులు నిర్మించారు. ప్రస్తుతం కామినేని అనిల్ కుమార్ కోట నిర్వాహణ చూసుకుంటున్నారు. కామినేని అనిల్ మెగాస్టార్ చిరంజీవి వియ్యంకుడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆధ్యాత్మికం
సినిమా
జాబ్స్





















