అన్వేషించండి
BJP AP President Somu Veerraju : ఈనెల 21 విజయవాడలో యువ సంఘర్షణ యాత్ర | ABP Desam
బీజేపీ ,జనసేన పార్టీలు కలిసి టీడీపీ,వైసీపీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడినట్లే చంద్రబాబు తోనూ మాట్లాడారన్న సోము వీర్రాజు.. ఈ విషయంలో అంతకు మించి చెప్పటానికి ఏమీ లేదన్నారు. కుటుంబ పార్టీలను వ్యతిరేకించటం దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న లక్ష్యమంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి హరీష్ ముఖాముఖి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
విశాఖపట్నం
క్రికెట్
హైదరాబాద్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















