అన్వేషించండి
Amazing Wall Painting in Khammam: తమ స్టైల్ ఆర్ట్ తో అదరగొడుతున్న స్వాతి, విజయ్ | ABP Desam
Khammam నగర గోడలపై విరాట్ కోహ్లీ మెరిసిపోతున్నాడు. చూస్తున్నారుగా ఈ విజువల్స్ అన్నీ... ఇవి ఖమ్మం నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో వేసిన పెయింటింగ్. పట్టణాల సుందరీకరణలో భాగంగా ఈ వాల్ పెయింటింగ్ ను నగరంలో వేశారు. JNTU లో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసిన స్వాతి, విజయ్.... ఈ నలభై అడుగుల గోడపై కింగ్ కోహ్లి బొమ్మను వేశారు. ఇది ఇప్పుడు ఖమ్మానికే అట్రాక్షన్ గా నిలుస్తోంది. వీరు ఇక్కడే కాదు... హైదరాబాద్, సిరిసిల్ల, రాజమహేంద్రవరం లాంటి నగరాల్లోనూ వీరు వాల్ పెయింటింగ్స్ వేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















