అన్వేషించండి
Advaitha Bharati Got India Book Of Records : నాలుగేళ్ల చిన్నారి మేధస్సు అదుర్స్ | ABP Desam
పిట్ట కొంచెం కూత ఘనం అనే మాటను ఈ నాలుగేళ్ల చిన్నారి రుజువు చేసింది. అతిచిన్న వయస్సులోనే తన మేధస్సుకు పదునుపెట్టి India Book Of Recordsను సాధించింది. మాటలు కూడా సరిగ్గా రాని ఏజ్ లో కష్టమైన పద్యాలు, గేయాలను స్పష్టంగా చకచకా చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వ్యూ మోర్





















