అన్వేషించండి
Adilabad Akadi Festival : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీల పండుగ | ABP Desam
ప్రకృతిని పూజిస్తూ,ప్రకృతినే దేవుడిగా భావించే అడవి బిడ్డలు ఆదివాసీలు. తాతల కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆషాఢ మాసంలో జరుపుకునే ఆదివాసీల "అకాడి పండుగ" పై abp దేశం ప్రత్యేక కథనం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
వరంగల్
ఆధ్యాత్మికం
సినిమా





















