అన్వేషించండి
ABP Desam Impact: ఏబీపీ దేశం స్టోరికి స్పందించి.. ఓ కొత్త సర్వీసు ప్రారంభించిన TSRTC| ABP Desam
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. కొత్త సర్వీసు ప్రారంభించింది. ప్రతి ఆదివారం ఆదిలాబాద్ నుంచి కుంటాల జలపాతానికి ఎక్స్ ప్రెస్ బస్సును ప్రారంభించింది. ఆదిలాబాద్ లో ఉదయం 8 గంటలకు బస్సు బయలుదేరి పొచ్చెర జలపాతానికి చేరుతుంది. ఆ తరువాత కుంటాల జలపాతానికి వెళ్తుంది. అలా.. సాయంత్రం 5 గంటల వరకు ఈ రెండు జలపాతాల్ని చూడవచ్చు. ఐతే.. ఇప్పుడీ సర్వీసు వెనకలా ఇటీవల ABp Desam చేసిన ఓ ట్రావెల్ వ్లాగ్ ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















