అన్వేషించండి
Telangana New Secretariat : వెయ్యి లారీల రాజస్థాన్ స్టోన్. 20 నెలల్లో ఓ అద్భుతం..! | DNN | ABP Desam
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం పూర్తైంది. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాన్ని పూర్తి చేసిన సర్కార్.. తాజాగా కొత్త సచివాలయాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఆధునిక సాంకేతికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో నిర్మితమైన ఈ పాలనాసౌధం హైదరాబాద్ సాగర తీరాన ఠీవీగా నిలిచింది. 20నెలల సమయంలో నిర్మించిన ఈ నూతన సచివాలయ నిర్మాణంలో విశేషాలేంటీ..అసలు కొత్త సచివాలయం లోపల ఎలా ఉంటుంది..ఈ వీడియోలో మీ కోసం.
వ్యూ మోర్





















