అన్వేషించండి
Rahul Gandhi Hyderabad Tour: రాహుల్ కాంగ్రెస్ నేతలకు ఏం చెప్పారంటే? | ABP Desam
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. శనివారం వరంగల్ లో పర్యటించి రైతు డిక్లరేషన్ చెప్పగా... నేడు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లీడర్లతో ఏం మాట్లాడారు అనే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేషు అందిస్తారు.
వ్యూ మోర్




















