సినిమా ప్లాప్ అని ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి. అదీ విడుదలైన నాలుగు రోజులకు ప‌బ్లిక్‌గా లేఖ రాయడానికి చాలా ధైర్యం కావాలి. తనలో నిజాయితీ, ధైర్యం ఉన్నాయని Varun Tej ఒక్క లేఖతో చెప్పారు.