అన్వేషించండి
Chandrababu Naidu Manifesto Possible..? : మహానాడు వేదికగా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన టీడీపీ | ABP
మహానాడు వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కురిపించిన ఉచితాల హామీలివి. మహిళ, యువత, రైతు, బలహీన వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా కనిపిస్తున్న ఈ మినీ మేనిఫెస్టో టీడీపీని మళ్లీ అధికారానికి చేరువ చేస్తుందనేది టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్న విషయం. ఈ హామీలు ఒకవేళ నిజమై టీడీపీ అధికారంలోకి కనుక వస్తే..వీటి అమలు సాధ్యమేనా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ట్రెండింగ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement




















