అన్వేషించండి
AP Cabinet New Ministers Tentative List: మంత్రివర్గ విస్తరణపై సర్వత్ర ఉత్కంఠ | ABP Desam
ఏపీ మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠత నెలకొంది.. రాబోయేది ఎన్నికల నామసంవత్సరం కాబట్టి భవిష్యత్ కార్యచరణను కేంద్రంగా చేసుకొని సీఎం జగన్ అంచనాలు వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. సో కొత్త కేబినెట్ లో ఏ శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారో మా ప్రతినిధి హరీశ్ అందిస్తారు.
వ్యూ మోర్





















