అన్వేషించండి

Mancherial News: రండి బాబూ రండి - రూ.100 టోకెన్‌తో గొర్రె పొట్టేలు, మేకపోతు, జానీ వాకర్ ఫుల్ బాటిల్ ఇంకా చాలా బహుమతులు!

Telangana News: దసరాను వినూత్నంగా జరుపుకోవాలని ఆ గ్రామంలో యువకులు కొత్తగా ఆలోచించారు. రూ.100 టోకెన్‌తో లక్కీ డ్రా పెట్టి మొదటి బహుమతి గొర్రె పొట్టేలు, రెండో బహుమతిగా మేక స్పెషల్ గిఫ్ట్స్ ప్రకటించారు.

Dussera Festival Special Offer In Mancherial: బంపర్ ఆఫర్.. మొదటి బహుమతి గొర్రె పొట్టేలు, రెండో బహుమతి మేక, మూడో బహుమతి నాటు కోడి, ఫుల్ బాటిళ్లు. ఇదేంటి బహుమతులంటే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటాయి కదా అనుకుంటున్నారా.?. కానీ ఇది నిజం. రాబోయేది దసరా సీజన్ కదా.. అందుకే అక్కడి యువత వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో లక్కీ డ్రా పెట్టి మరీ వాటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకూ ఎక్కడో తెలియాలంటే పూర్తిగా చదివేయండి మరి..

మంచిర్యాల జిల్లాలోని (Mancherial) బోయపల్లి గ్రామస్థులు ఈసారి దసరా పండుగను వినూత్నంగా జరిపించాలని నిర్ణయించారు. రూ.100కు ఓ కూపన్  తీసుకుంటే లక్కీ డ్రాలో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన డ్రా తీస్తారు. అందులో గెలిచిన వారికి వినూత్న బహుమతులు అందించనున్నారు. ఇంతకీ ఆ లక్కీ డ్రాలో ఉన్న బహుమతులు ఏంటో తెలుసా..

ఫస్ట్ ప్రైజ్ గొర్రె పొట్టేలు

గ్రామంలోని యువత వినూత్నంగా ఆలోచించి ఫస్ట్ ప్రైజ్‌గా గొర్రె పొట్టేలు, రెండో బహుమతిగా మేక, మూడో బహుమతిగా జానీవాకర్ ఫుల్ బాటిల్, నాలుగో బహుమతి టీచర్స్ ఫుల్ బాటిల్, ఐదో బహుమతి బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్, ఆరో బహుమతి 100 పైపర్స్ ఫుల్ బాటిల్, ఏడు, ఎనిమిదో బహుమతి నాటుకోడి పుంజు, తొమ్మిది, పదో బహుమతులుగా నాటుకోడి పెట్టలను ప్రకటించారు. దీంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున డ్రాలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2 రోజుల్లోనే దాదాపు 50 శాతం కూపన్స్ అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు మాసాడి శశివర్థన్ మాసాడి విజయ్ కుమార్ తెలిపారు. వినూత్న రీతిలో దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని వారికి వచ్చిన ఆలోచనను ఇలా లక్కీ డ్రా స్కీమ్‌తో ఉత్సాహంగా మార్చారు. కూపన్స్ తీసుకున్న జనం అక్టోబర్ 10వ తేదీన లక్కీ డ్రాలో బహుమతులు తీసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Crime News: తెలంగాణలో దారుణాలు - కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వియ్యంకుడిని నరికేసిన తండ్రి, లాడ్జిలో యువకుడి ఆత్మహత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Share Market Opening: పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
Congress And Jagan : ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తోందని నిందిస్తున్న జగన్ - కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నమేనా ?
ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తోందని నిందిస్తున్న జగన్ - కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నమేనా ?
Ratan Tata Love Story : రతన్ టాటా పర్సనల్ లైఫ్.. ఆమె ప్రేమ దక్కలేదు, కానీ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ మాత్రం అది కాదట
రతన్ టాటా పర్సనల్ లైఫ్.. ఆమె ప్రేమ దక్కలేదు, కానీ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ మాత్రం అది కాదట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata Donations: మహాదాత రతన్ టాటా కన్నుమూత, ఆయన చేసిన దానాలు తెలిస్తే!Ratan Tata Passed Away | తుదిశ్వాస విడిచిన గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా | ABP Desamకశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Share Market Opening: పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
Congress And Jagan : ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తోందని నిందిస్తున్న జగన్ - కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నమేనా ?
ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తోందని నిందిస్తున్న జగన్ - కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నమేనా ?
Ratan Tata Love Story : రతన్ టాటా పర్సనల్ లైఫ్.. ఆమె ప్రేమ దక్కలేదు, కానీ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ మాత్రం అది కాదట
రతన్ టాటా పర్సనల్ లైఫ్.. ఆమె ప్రేమ దక్కలేదు, కానీ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ మాత్రం అది కాదట
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
Ratan Tata : న్యూ ఐడియాల స్టార్టప్‌లకు బూస్టర్‌- మధ్యతరగతి ప్రజల సేవియర్ రతన్ టాటా
న్యూ ఐడియాల స్టార్టప్‌లకు బూస్టర్‌- మధ్యతరగతి ప్రజల సేవియర్ రతన్ టాటా
Ratan Tata Death News Live: రతన్ టాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రతన్ టాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
Congress AAP : హర్యానాలో ఓటమే కాదు ఆమ్ ఆద్మీ కూడా దూరం - రెండు విధాలుగా కాంగ్రెస్‌కు నష్టం - ఇండీ కూటమి మనగడ ఎలా ?
హర్యానాలో ఓటమే కాదు ఆమ్ ఆద్మీ కూడా దూరం - రెండు విధాలుగా కాంగ్రెస్‌కు నష్టం - ఇండీ కూటమి మనగడ ఎలా ?
Embed widget