అన్వేషించండి

Viral Video: నాగుపామును నోట్లో పెట్టుకుని యువకుడి సెల్ఫీ వీడియో - చివరకు మృత్యువాత, కామారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన

Telangana News: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేటలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు నాగుపామును నోట్లో పెట్టుకుని హల్చల్ చేయగా అది కాటు వేయడంతో మృత్యువాత పడ్డాడు.

Young Man Died Due To Selfie Video With Cobra In Kamareddy: కొందరు పాములతో విన్యాసాలు చేయడం మనం చూశాం. పాములను పట్టుకోవడంలో ఆరి తేరిన వారు సైతం కొన్నిసార్లు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఓ యువకుడు నాగుపామును ఏకంగా నోట్లోనే పెట్టుకుని సెల్ఫీ  వీడియో తీశాడు. అనంతరం పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy District) బాన్సువాడ మండలంలో గురువారం జరిగింది. పామును నోట్లో పెట్టుకుని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేశాయిపేట గ్రామంలో మోచి శివరాజ్ (20), తండ్రి గంగారాం పాములు పడుతూ జీవనం సాగిస్తుంటారు. గంగారాం ఓ పామును పట్టుకుని కుమారుడికి ఇచ్చాడు. నోట్లో పెట్టుకుని వీడియో తీయాలని చెప్పగా.. శివరాజ్ అలానే చేశాడు. నాగుపాముతో ఆటలాడుతూ దాన్ని నోట్లో పెట్టుకుని సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం పాముకాటు వేయగా గుర్తించిన స్థానికులు వెంటనే అతన్ని బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే శరీరం మొత్తం విషం పాకడంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.

Also Read: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Kannappa : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
Cup of chai: దుబాయ్‌లో ఒక్క టీ రూ.లక్షకు అమ్మేస్తున్న సుచేతా శర్మ - ఐడియా ఉండాలి కానీ డబ్బుల పంట పండించడం ఈజీనే !
దుబాయ్‌లో ఒక్క టీ రూ.లక్షకు అమ్మేస్తున్న సుచేతా శర్మ - ఐడియా ఉండాలి కానీ డబ్బుల పంట పండించడం ఈజీనే !
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Embed widget