అన్వేషించండి

Workouts In Saree: చీరలో కసరత్తులు, పవర్ వర్కవుట్ చేస్తూ వావ్ అనిపిస్తున్న ఫిట్ నెస్ కోచ్

Viral Video: ఫిట్‌నెస్ కోచ్ రీనా సింగ్ చీరలో వర్కవుట్స్ చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. పవర్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Viral Video: చీర.. ఈ మోడ్రన్ డేస్ లో కేవలం పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో కట్టుకుంటున్నారు. ఈతరం అమ్మాయిలు అయితే ప్రత్యేక సందర్భం అయితే తప్పా.. పెద్దగా చీరలు కట్టుకోవడం లేదు. అదో పెద్ద తంతు, సౌకర్యంగా ఉండదని సమాధానాలిస్తుంటారు. దానిని క్యారీ చేయడం కష్టమని, జీన్స్, లెగ్గిన్స్ లో ఉన్నంత సౌకర్యం చీరలో ఉండదని అంటారు. ఇక వ్యాయామాలు, రన్నింగ్ లాంటి వాటికైతే చీరకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. అయితే ఓ మహిళ మాత్రం చీర కట్టులో ఏకంగా కసరత్తులు చేస్తూ వావ్ అనిపిస్తోంది. అచ్చమైన చీర కట్టులో వర్కవుట్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. 

రీనా సింగ్, తనో ఫిట్‌నెస్ కోచ్, ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు కూడా. అలాగే తనకు చీరలు కట్టుకోవడం అన్నా ఇష్టమే. ఈ రెండింటిని కలిపి చేసిన వీడియోలు ఇప్పుడు తనకు ఎక్కడలేని క్రేజ్ ను తెచ్చి పెట్టాయి. చీర కట్టులో కూడా తను చేస్తున్న వర్కవుట్స్ చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. అన్ని రకాల వ్యాయామాలను చాలా సౌకర్యవంతంగా చేస్తుండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చీర కట్టులో సౌకర్యం ఉండదు.. చీరను క్యారీ చేయడం కష్టం అని చెప్పే వారికి రీనా సింగ్ తన వీడియోలతో సూపర్ ఆన్సర్ ఇస్తోంది.

చీరలో కట్టులో రీనా సింగ్ చేసే వ్యాయామాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలను తరచూ పోస్టు చేస్తుండటంతో తన ఫాలోయింగ్ క్రమంగా పెరిగింది. ఇప్పటి వరకు రీనా సింగ్ 640 వరకు పోస్టులు పెట్టింది. ఇందులో చాలా వరకు చీర కట్టుకుని వర్కవుట్స్ చేస్తున్నవే. ఏరోబిక్స్, పవర్ లిఫ్టింగ్, పుషప్స్, పులప్స్ సహా అన్ని రకాల వ్యాయామాలను చేస్తుంది రీనా సింగ్. వీటన్నింటిని చీర ధరించే చేయడం గమనార్హం. రీనా సింగ్ జిమ్ వేర్ లో ఎంత సౌర్యవంతంగా వర్కవుట్స్ చేస్తుందో.. అంతే సౌకర్యంగా చీర ధరించినప్పుడు కూడా ఉంటుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Reena Singh (@reenasinghfitness)

చీరలో ఆయుర్వేద వైద్యురాలి కసరత్తులు

డాక్టర్ శార్వరి ఇనామ్‌దార్.. పుణేకు చెందిన ఆమె వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యురాలు. ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా ఉండే శార్వరి.. తన యాక్టివ్‌నెస్‌కి కారణం వ్యాయామమే అని చెబుతుంది. పుషప్స్, పులప్స్, బరువులెత్తడం వంటి కఠినమైన వ్యాయామాలు సైతం అలవోకగా చేస్తుంది. చీరకట్టులో వ్యాయామాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మనం రోజూ 'చీరలో ముస్తాబవ్వం. కానీ ప్రత్యేక వేడుకల్లో, శుభకార్యాల్లో చీరల్లో ధరిస్తాం. చాలా మంది మహిళలు రోజంతా చీరలోనే కనిపిస్తుంటారు. చీరలోనే ఇంటి పనులన్నీ అలవోకగా చేసేస్తుంటారు. అలాంటిది చీరకట్టులో వ్యాయామం ఎందుకు చేయకూడదనే ఆలోచనతోనే చీరకట్టులో వర్కవుట్స్ చేస్తున్నా' అని చెబుతోంది శార్వరి. ఫిట్ నెస్ వీడియోలతో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. ఎక్కువ బరువు ఉన్న వారు ఎలా బరువు తగ్గారన్న వెయిట్ లాస్ జర్నీలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr. Sharvari Inamdar (@inamdarsharvari)

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget