అన్వేషించండి

Restaurant Bill: 37 ఏళ్ల కిందటి బిల్లు షేర్ చేసిన రెస్టారెంట్, నెటిజన్లు షాక్ - ఎంతో తెలుసా

Restaurant Bill From 1985: వేలకు వేలు బిల్లులు అవుతాయని ఆలోచించినా, కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి అప్పుడప్పుడు తింటుంటారు. 37 ఏళ్ల కిందటి బిల్లు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

Restaurant Bill From 1985: ఇంట్లో చేసిన ఫుడ్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కానీ ఈ మధ్య కాలంలో జాబ్ టెన్షన్, ఇతర  పనుల వల్ల రెస్టారెంట్లలో తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నా రెస్టారెంట్స్ నుంచి తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని లాగించేస్తున్నారు. వేలకు వేలు బిల్లులు అవుతాయని ఆలోచించినా, కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి అప్పుడప్పుడు తింటుంటారు. అయితే డిల్లీలోని లజపత్ నగర్ లో ఉన్న లజీజ్ రెస్టారెంట్ &హోటల్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ రోజుల్లో రెస్టారెంట్ బిల్లులు:
మనలో చాలా మంది బయట రెస్టారెంట్, హోటల్లో తింటూ ఉంటాం. చాలా మంది తక్కువ ఆహారం, ఎక్కువ బిల్లులు గురించి మాట్లాడుతుంటారు. ఇంకా ట్యాక్స్‌లు కలిపి బిల్లుల మోత మోగిస్తారని కొందరు ఫుడ్డీస్ భావిస్తారు. ఇద్దరు, ముగ్గురికి ఒకపూట బయట భోజనానికి 1000- 1200 రూపాయల దాకా ఖర్చవుతుంది. 4 దశాబ్దాల క్రితం ధరల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రెస్టారెంట్ షేర్ చేసిన బిల్లు ఇంటర్‌నెట్‌లో హాట్ టాపిక్ గా మారింది.

ఆ పోస్ట్ లో ఏముందంటే:
నిజానికి ఆ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అది ఇప్పుడు మళ్లీ వైరలవుతుంది. ఆ పోస్ట్ లోని బిల్లులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ షాహిపన్నీర్, దాల్ మఖనీ,  రైతా, కొన్ని చపాతీలు ఆర్డర్ చేసాడు. మొదటి రెండు వంటకాలకు 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు అయింది. అన్నిటికంటే ఆశ్చర్యానికి గురి చేసే విషయం మొత్తం బిల్లు విలువ కేవలం 26 రూపాయలు. అప్పుడు బిల్లులు చాలా తక్కువ అని, ప్రస్తుత ధరతో పోల్చి  ఈ రోజుల్లో ఒ చిప్స్ ప్యాకెట్ ధరకు సమానం అంటున్నారు నెటిజన్స్. 

వైరలవుతున్న పోస్ట్
1985 డిసెంబర్ 20న చేసిన బిల్లు ఫొటో పోస్ట్ షేర్ చేసినప్పటి నుంచి 1800లకు పైగా లైకులు, 587 షేర్లు పొందింది. చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్ చూసి.. "ఒరి దేవుడా అది చాలా తక్కువ బిల్లు, అవునులే ఆ రోజుల్లో చాలా ఎక్కువ" ఈరోజుల్లో చిప్స్ ప్యాకెట్ కూడా రాదని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కొన్నేళ్ల తరువాత పాత బిల్లులు చూసుకుంటే మనకు నవ్వు రావడంతో పాటు కొన్ని సందర్భాలలో ఆశ్చర్యం కలుగుతుంది.

నెటిజన్ల రియాక్షన్..
ఒ నెటిజన్ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ " ఆ రోజులు చాలా బాగుండేవి,1968లో 20 లీటర్ల పెట్రోలుకు 20 రూపాయలు, పది పైసలు టైర్లలో గాలి కోసం ఖర్చుచేసేవాణ్ణి. ఆ బంకు ఇప్పటికీ వుంది, ఆంధ్ర మహిళా సభకు ఎదురుగా అనీ, 1972లో ఎస్పీఎస్ లో పని చేసేవాడినని, తన జీతం 550 రూపాయలని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ పాత బిల్లును దాచుకొని షేర్ చేసినందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget