అన్వేషించండి

KTR Tour Protests: కేటీఆర్ పర్యటన వేళ స్వల్ప ఉద్రిక్తత! గ్యో బ్యాక్ అంటూ ప్లకార్డులు

KTR Zaheerabad Tour: భూ నిర్వాసితులు నిరసనలు చేసే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసిన పోలీసులు కొన్ని గ్రామాల్లో ఆంక్షలు విధించారు.

మంత్రి కేటీఆర్ సంగారెడ్డి పర్యటనకు వెళ్తున్న వేళ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు కేటీఆర్ జహీరాబాద్‌లో ఉన్న National Investment & Manufacturing Zones నిమ్జ్ లో వెమ్ అనే సంస్థ శంకుస్థాపన చేయనున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ప్లకార్డులు ప్రదర్శించారు. నిమ్జ్ వల్ల నిర్వాసితులు అయిన భూ నిర్వాసితులు నిరసన చేశారు. తమకు పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఎలా శంకుస్థాపన చేస్తున్నారంటూ వారు ప్రశ్నించారు.

భూ నిర్వాసితులు నిరసనలు చేసే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసిన పోలీసులు సంగారెడ్డి జిల్లాలో న్యాల్ కల్, ఝరాసంగం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఆంక్షలు విధించారు. మామిడిగి, గంగ్వార్, మెంటల్‌కుంట, న్యామతాబాద్, రుక్మాపూర్, హుసెళ్లి గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నిమ్జ్ భూ నిర్వాసితుల సంఘం లీడర్లను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. నిమ్జ్ పరిధిలోని గ్రామాల్లో అత్యవసరం ఉంటేనే గ్రామస్థులను పోలీసులు బయటకు పంపుతున్నారు. కేటీఆర్ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్వల్ప లాఠీచార్జి
కేటీఆర్ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగిన మామిడిగి, ఎల్గోయి గ్రామాల్లో  భూ బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. పోలీసుల లాఠీఛార్జ్‌తో మహిళా రైతు స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎల్గోయి, మామిడిగి గ్రామాలలో భూ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వెమ్ టెక్నాలజీస్‌ సంస్థ 511 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. అనంతరం కేటీఆర్ వాయు ఈవీ పరిశ్రమను ప్రారంభిస్తారు. మహీంద్రా ట్రాక్టర్లు 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి పూర్తయిన సందర్భంగా కంపెనీలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్మారకాన్ని కూడా కేటీఆర్ ప్రారంభిస్తారు. తర్వాత జహీరాబాద్‌ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Rohit Sharma Latest News: మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Rohit Sharma Latest News: మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Rohit Sharma Records: 37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
Viveka Murder: ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
జైలు పాలైన మిస్ ఇండియా కంటెస్టెంట్... చేయని తప్పునకు కెరీర్ నాశనం... వ్యభిచారం ఆరోపణలు... ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
జైలు పాలైన మిస్ ఇండియా కంటెస్టెంట్... చేయని తప్పునకు కెరీర్ నాశనం... వ్యభిచారం ఆరోపణలు... ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
SSMB 29: ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.