News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TRS Party District President: తెలంగాణలో అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్

TRS Party District President List: తెలంగాణలో అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను సీఎం కేసీఆర్ నియమించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (TRS Party) జిల్లాల అధ్యక్షులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కొత్త జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే
1. ఆదిలాబాద్ - జోగు రామన్న, ఎమ్మెల్యే
2. కొమరంభీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే
3. మంచిర్యాల - బాల్క సుమన్, ఎమ్మెల్యే
4. నిర్మల్- విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే
5. నిజామాబాద్ - జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే
6. కామారెడ్డి-ముజీబుద్దీన్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్
7. కరీంనగర్- రామకృష్ణారావు, ఛైర్మన్ సుడా
8. రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ
9. జగిత్యాల - కె. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే
10. పెద్దపల్లి - కోరుకంటి చందర్, ఎమ్మెల్యే
11. మెదక్ - పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్యే
12. సంగారెడ్డి  - చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
13. సిద్దిపేట  - కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ
14. వరంగల్  - ఆరూరి రమేష్, ఎమ్మెల్యే
15. హనుమకొండ  -  దాస్యం విజయ్ భాస్కర్, ఎమ్మెల్యే
16. జనగామ  -  పి సంపత్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్
17. మహబూబాబాద్  -  మాలోతు కవిత, ఎంపీ
18. ములుగు  -  కుసుమ జగదీశ్, జెడ్పీ ఛైర్మన్
19. జయశంకర్ భూపాలపల్లి  -  గండ్య జ్యోతి, జెడ్పీ ఛైర్మన్
20. ఖమ్మం -  తాతా మధుసూదన్ రావు, ఎమ్మెల్సీ
21. భద్రాద్రి కొత్తగూడెం -  రేగా కాంతారావు, ఎమ్మెల్యే
22. నల్గొండ - రవీంద్ర నాయక్, ఎమ్మెల్యే
23.  సూర్యాపేట -  బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ
24. యాదాద్రి భువనగరి-  కంచర్ల రామకృష్ణారెడ్డి, ఛైర్మన్, ఆయిల్ ఫెడ్
25. రంగారెడ్డి -  మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే
26. వికారాబాద్ - మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే
27. మేడ్చెల్ -  శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే
28. మహబూబ్ నగర్ - సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే
29. నాగర్ కర్నూల్ - గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే
30. జోగులాంబ గద్వాల -  బండ కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే
31.  నారాయణపేట - ఎస్ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే
32. వనపర్తి -  ఏర్పు గట్టు యాదవ్, మున్సిపల్ ఛైర్మన్
33. హైదరాబాద్ - మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే

మొత్తం 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమించగా.. అందులో 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మెన్లు, మాజీ ఎంపీపీ, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్‌కు సైతం పార్టీ జిల్లా అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. 

Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..

Published at : 26 Jan 2022 12:25 PM (IST) Tags: telangana TRS party trs kcr District Presidents Of TRS

ఇవి కూడా చూడండి

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

Voting Process: తొలిసారి ఓటు వేస్తున్నారా, ఇలా ఈజీగా ఓటు వేసేయండి - ఓటింగ్ ప్రక్రియ ఇదే

Voting Process: తొలిసారి ఓటు వేస్తున్నారా, ఇలా ఈజీగా ఓటు వేసేయండి - ఓటింగ్ ప్రక్రియ ఇదే

Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Telangana Elections 2023 Live  News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత దెబ్బకు అక్కడ బీజేపీ అంతా ఖాళీ! 70కి పైగా రోడ్ షోలు, యాత్రలు

MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత దెబ్బకు అక్కడ బీజేపీ అంతా ఖాళీ! 70కి పైగా రోడ్ షోలు, యాత్రలు

టాప్ స్టోరీస్

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు