By: ABP Desam | Updated at : 17 Jan 2023 08:19 PM (IST)
వివాదంలో బండి సంజయ్ కుమారుడు
Bandi Sanjay Son: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు ఓ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బండి సంజయ్ కుమారుడి పేరు సాయి భగీరథ్. హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్శిటీలో చదువుతున్న సాయి భగీరధ్.. ఓ జూనియర్ విద్యార్థిని చితకబాదారు. ఈ వీడియోను కూడా తోటి విద్యార్థులు చిత్రీకరించారు. అయితే ఈ దాడి ర్యాగింగ్ కారణంగా చేశారా.. మరో వివాదమా అన్నదానిపై స్పష్టత లేదు. మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Ragging & assaulting case of @BJP4Telangana president @bandisanjay_bjp ’s son. Hitting, kicking & abusing his colleague student at university!
— YSR (@ysathishreddy) January 17, 2023
The student is now hospitalised. Will Mr @JPNadda dare to comment on this? pic.twitter.com/3B8F9E8wZF
వీడియోలో ఉన్న బండి సంజయ్ కుమారుడు కావడంతో ఈ అంశం రాజకీయ వివాదమయింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బండి సంజయ్ కుమారుడు ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని చర్యలు తీసుకుంటారా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.
Look at the arrogance & atrocity of Telangana BJP’s president Bandi Sanjay’s son 🚨
— Nayini Anurag Reddy (@NAR_Handle) January 17, 2023
Kicks & punches his classmate on face, neck & stomach. Threatens him of killing him right away. Pathetic 🙏 pic.twitter.com/lPoD6uHV2H
video of #Telangana #BJP president and MP Bandi Sanjay Kumar son allegedly assaulting a student has gone viral on social media.
— Ashish (@KP_Aashish) January 17, 2023
It is claimed that Bhagirath the son of Sanjay allegedly assaulted him for harassing a girl. No police complaint was filed by the victim. pic.twitter.com/FLZSAS8nvd
అయితే దాడికి గురైన యువకుడి వీడియో అంటూ.. మరో వీడియోను బీజేపీ మద్దతుదారులు వైరల్ చేస్తున్నారు. తానే ఓ అమ్మాయిని ఏడిపించానని..అందుకే బండి సంజయ్ కొడుకు కొట్టాడని... ఆ యువకుడు చెప్పుకున్నాడు.
బచ్చా గాల్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు చూడు అధి మీ భావ దరిద్రం.
— 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) January 17, 2023
అదే పిల్లాడు చెపుతున్నాడు చూడు ఎం జరిగిందో.
కెసిఆర్ కొడుకు లాగా సెటిల్మెంట్ దందా చేయలేదు బండి సంజయ్ కొడుకు. pic.twitter.com/FtokbMr33T
ఈ రెండు వీడియోలతో అటు బీఆర్ఎస్ నేతలు.. ఇటు బీజేపీ నేతలు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గామారింది.
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి