News
News
X

KTR Birthday: కేటీఆర్ చిన్నప్పుడు ఇలా ఉన్నారన్న మాట!

మంత్రి కేటీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా ప్రముఖల నుంచి.. పుట్టిన రోజుకు శుభాకాంక్షలు వస్తున్నాయి.

FOLLOW US: 

కల్వకుంట్ల తారక రామారావు 45వ పుట్టిన రోజు నేడు. ఆయనకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆపదలో ఉన్నవాళ్లెందరికో.. కరోనా టైంలో సాయం చేసి హీరోగా నిలిచారు. ట్విట్టర్ లో సాయం కోసం ఒక పోస్టు పెడితే.. చాలు వెంటనే నేనున్నా అంటూ స్పందిస్తారు. ఇవాళ ఆయన జన్మదినం కావడంతో చాలామంది.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో ఎంపీ సంతోష్.. చెప్పిన విషెస్ ఆసక్తిగా ఉంది. కేటీఆర్ చిన్నప్పటి ఫొటోను.. ఇప్పటి ఫోటోను షేర్ చేస్తూ.. బర్త్ డే విషెస్ చెప్పారు. ఇప్పుడు ఆ ఫొటో ఇంట్రస్టింగ్ గా ఉంది. కిందటి ఏడాది.. కేటీఆర్, సంతోష్ కలిసి దిగిన చిన్నప్పటి ఫొటోను షేర్ చేశారు.

News Reels

థ్యాంక్స్ బావ

మంత్రి హరిశ్ రావు.. ట్విట్టర్ వేదికగా.. కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరింతకాలం ప్రజాజీవితంలో కొనసాగాలని హరిశ్ రావు ఆకాంక్షించారు. హరీశ్ రావు ట్వీట్ కు కేటీఆర్ బదులిస్తూ.. థ్యాంక్స్ బావ అంటూ రీ ట్వీట్ చేశారు.
పలువురు టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేటీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ బర్త్ డేపై విడుదల చేసిన సాంగ్స్ ఇప్పటికే దుమ్మురేపుతున్నాయి.

మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా సినీ ప్ర‌ముఖులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన వారిలో ద‌ర్శ‌కులు గోపీచంద్ మ‌లినేని, అనిల్ రావిపూడి, బాబీ, ఫిల్మ్ మేక‌ర్ బీవీఎస్ ర‌వి, హీరోలు మ‌హేశ్ బాబు, సందీప్ కిష‌న్, శ‌ర్వానంద్, రామ్ పోతినేని, ర‌వితేజ‌, విష్ణు మంచు, న‌వీన్ పోలిశెట్టి, న‌టి మంచు ల‌క్ష్మి, న‌టుడు రంగ‌నాథ‌న్ మాధ‌వ‌న్, హాస్య న‌టుడు వెన్నెల కిశోర్ ఉన్నారు.

Also Read: Naga Chaitanya OTT : చైతు రిస్క్ తీసుకుంటున్నాడా..?

Published at : 24 Jul 2021 02:36 PM (IST) Tags: ktr birthday ktr birthday 2021 politicians birthday wishes to ktr ktr tweets

సంబంధిత కథనాలు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

BJP MP Dharmapuri Arvind : చంపుతానని బెదిరించిన ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోండి, హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్

BJP MP Dharmapuri Arvind :  చంపుతానని బెదిరించిన ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోండి, హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్

Rangareddy Crime News: రాజేంద్రనగర్ లో దారుణం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం!

Rangareddy Crime News: రాజేంద్రనగర్ లో దారుణం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం!

Sharmila Arrest : కారులో షర్మిల - క్రేన్‌తో తరలించిన పోలీసులు ! సోమాజిగూడలో హైడ్రామా

Sharmila Arrest : కారులో షర్మిల - క్రేన్‌తో తరలించిన పోలీసులు ! సోమాజిగూడలో హైడ్రామా

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

టాప్ స్టోరీస్

Somu Letter To Jagan : విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ చేయాల్సిందే - సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ !

Somu Letter To Jagan : విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ చేయాల్సిందే  - సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ !

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం- వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం-  వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Nara Lokesh: ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్

Nara Lokesh: ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!