News
News
X

నిజామాబాద్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య- మృతిపై ఫ్యామిలీ అనుమానం!

నిజామాబాద్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయడానికి వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉంటూ సూసైడ్‌ చేసుకున్నాడు. దీనిపై ఫ్యామిలీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

FOLLOW US: 
Share:

తోటి విద్యార్థి వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్‌ వైద్య విద్యార్థి ప్రీతి ఘటనపై దుమారం రేగుతున్న టైంలోనే మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న హర్ష అనే మెడికో సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేగింది. 
ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష నిజామాబాద్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నాడు. తన హాస్టల్ గదిలోనే ఈ ఉదయం సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనగా స్థలానికి చేరుకొని హర్ష మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. 

మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగిన వైద్య విద్యను అభ్యసిస్తున్న హర్ష మరణం ఆ ఫ్యామిలీలోనే కాకుండా గ్రామంలోనే విషదాన్ని నింపింది. శుక్రవారం ఓ పరీక్ష రాయాల్సిన హర్ష ఆ పరీక్షలు వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోయారు. ఎందుకు పరీక్షలు రాలేదని అనుమానం వచ్చిన తోటి స్నేహితులు హాస్టల్‌కు వెళ్లి చూస్తే విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హర్ష మృతిపై బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాగా చదువుతాడని... ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని అంటున్నారు. హర్ష మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Published at : 25 Feb 2023 12:16 PM (IST) Tags: MBBS STUDENT NIZAMABAD Medico Student Suicide Preethi Suicide

సంబంధిత కథనాలు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Kamareddy: కాంగ్రెస్ లో వర్గపోరు - టిక్కెట్ల గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్న మదన్ మోహన్

Kamareddy: కాంగ్రెస్ లో వర్గపోరు - టిక్కెట్ల గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్న మదన్ మోహన్

Nizamabad Politics: రేవంత్ రెడ్డి పాదయాత్రతో నిజామాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!

Nizamabad Politics: రేవంత్ రెడ్డి పాదయాత్రతో నిజామాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!

Nizamabad News: అకాల వర్షంతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం- క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని రేవంత్ డిమాండ్

Nizamabad News: అకాల వర్షంతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం- క్రాప్‌ ఇన్సూరెన్స్‌  అమలు చేయాలని రేవంత్ డిమాండ్

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం