అన్వేషించండి

Telangana News: బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, రిటర్నింగ్ అధికారిపై ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Telangana News: బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆశిష్ తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ను శనివారం కలిశారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ పై ఫిర్యాదు చేశారు.

Adilabad BJP Candidate: హైదరాబాద్: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పై ఎన్నికల కమిషన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షాపై సైతం ఫిర్యాదు చేశారు. కేంద్రంలోనే కాదు తెలంగాణలోనూ ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. 

ఎంపీ అభ్యర్థి అఫిడవిట్ లో ఖాళీలు.. 
ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఇటీవల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో అన్నీ కాలమ్స్ ఫిలప్ చేయలేదని రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కానీ బీఆర్ఎస్ ఫిర్యాదును రిటర్నింట్ అధికారి పట్టించుకోలేదు అని వారు చెబుతున్నారు. ఈ విషయంపై తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ‌ను BRS నేతలు దాసోజు, ఆశిష్ కలిశారు. ఎన్నికల అఫిడవిట్ లో అన్నీ కాలమ్స్ నింపలేదని గోడ నగేశ్ పై, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రిటర్నింగ్ అధికారిపై వికాస్ రాజ్ ను రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..  ఎపీ అభ్యర్ధి గోడం నగేశ్ పై, రిటర్నింగ్ ఆఫీసర్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా  పనిచేస్తోందని ఆరోపించారు. నగేష్ నామినేషన్ తిరస్కరించడానికి అన్ని ఆధారాలు చూపించినా, ఆర్వో బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు 
వీహెచ్‌పీ నేతలు సీఈవో వికాస్ రాజు కలిశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై EC కి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని VHP జాతీయ కార్యవర్గ సభ్యుడు రామరాజు అన్నారు. దేవుని పేరుతో అక్షంతలు ఆశచూపుతూ ఓట్లు వేసుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై VHP అభ్యంతరం తెలిపింది. అనంతరం వీహెచ్‌పీ సభ్యులు మాట్లాడుతూ.. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. కేసీఆర్ ఇక ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Weather Latest Update: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Excellent Performance in IPL 2024 Second Half | ఐపీఎల్ సెకండాఫ్‌లో అదరగొడుతున్న ఆర్సీబీ | ABP DesamVirat Kohli 600 Runs in IPL 2024 | నాలుగు సీజన్లలో 600 దాటిన కోహ్లీ | ABP DesamVirat Kohli Reaction to Rilee Rossouw | రిలీ రౌసో యాక్షన్‌కు విరాట్ రియాక్షన్ | ABP DesamPadma Sri KS Rajanna | చేతులు, కాళ్లు సరిగ్గా లేకున్నా పద్మ శ్రీ వరించింది. ఇంతకు ఎవరీయనా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Weather Latest Update: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Janasena: ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం
ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం
Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!
అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!
Mother's Day Wishes 2024 : మదర్స్ డే స్పెషల్ విషెష్.. వాట్సాప్, ఫేస్​బుక్​ల్లో ఈ సందేశాలు పంపి మీ ప్రేమను చెప్పేయండి
మదర్స్ డే స్పెషల్ విషెష్.. వాట్సాప్, ఫేస్​బుక్​ల్లో ఈ సందేశాలు పంపి మీ ప్రేమను చెప్పేయండి
Embed widget