అన్వేషించండి

Musi Gates Open: మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల, 2 జిల్లాల ప్రజలకు ముంపు హెచ్చరిక

In Nalgonda and Suryapet district | మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన కారణంగా, నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు.

Musi River gates open alert for catchment area | హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జంట నగరాలలోని జలాశయాలు ఇదివరకే నిండుకుండలా మారాయి. వర్షాల వల్ల మూసీ ప్రాజెక్ట్‌ యొక్క పరివాహకపు (క్యాచ్మెంట్ ఏరియా) ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇన్ ఫ్లో బాగా పెరిగింది. ప్రస్తుతం మూసీ ప్రాజెక్ట్‌లోకి 1427 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 

శుక్రవారం ఉదయం 8:00 గంటలకు మూసి ప్రాజెక్ట్ రెండు క్రస్ట్ గేట్ల నుండి 1,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న కారణంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలలోని మూసీ నది పరివాహక గ్రామాల వారిని చాలా జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట ఇరిగేషన్ డివిజన్ నెం.1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూచించారు. 

 నల్గొండ జిల్లా
 1. బొప్పారం
 2. కాసనగోడు
 3. చీకటిగూడెం 
 4. కొత్తపేట
 5. ఉప్పలపహాడ్
 6. కొప్పోలే
 7. భీమారం 
 8. అమంగల్
 9. లక్ష్మీదేవి గూడెం
 10. రావులపెంట
 11. రాజాపేట
 12. నరసింహులగూడ
 13. తక్కెలపాడు
 14. కాల్వపల్లి
 15. అలగడప
 16. రాయనపాలెం
 17. ముల్కల్ కాల్వ
 18. కేశవాపూర్
 19. తుంటకుంటవిల్లా
 20. వాడపల్లి
 21. వజీరాబాద్ 

 సూర్యాపేట జిల్లా
 1. రత్నాపురం, 
 2. రామవరం,
 3. హనుమంతండా
 4. వెంకటరాంపూర్ టేకుమట్ల,
 5. నంద్యాలగూడెం, 
 6. కొంకతిమ్మని అన్నారం,
 7. సర్కిల్‌పేట,
 8. కసరాబాద్,
 9. అన్నాజీపురం 
 10. అనంతరామ్, 
 11. దోసపహాడ్,
 12. సజ్జపురం, 
 13. గంటావారి గూడెం,
 14. యెల్లారం,
 15. సోమవరం,
 16. చింత కుంట్ల,
 17. పులగంబండ తండా,
 18. మూసి వొద్దు సింగారం,
 19. ఎల్లాపురం,
 20. శూన్యపహాడ్ 
Telangana Rains, Nalgonda News, Telugu News, Telangana News, Rains, Musi River

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget