News
News
వీడియోలు ఆటలు
X

Errabelli : చెట్టెక్కి మరీ కల్లు తాగిన మంత్రి ఎర్రబెల్లి - అంత ఉత్సాహం ఎందుకు వచ్చిందంటే ?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెట్టెక్కి మరీ కల్లు తాగారు. గతంలో తాను పంపిణీ చేసిన చెట్టు నుంచి కల్లు రావడంతో ఉత్సాహం ఆపుకోలేకపోయారు.

FOLLOW US: 
Share:

Errabelli :    మంత్రి ఎర్రబెల్లిలో జోష్ ఏ మాత్రం తక్కువ ఉండదు. తాను చేయాలనుకున్నది చేస్తారు. తాజాగా ఆయన చెట్టెక్కి మరీ తాటికల్లు తాగారు  తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును  తాగి..వావ్ సూపర్ అంటూ కితాబిచ్చారు.                                     

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.   3 సంవత్సరాల క్రితం తాను పంపిన చేసిన గిరక తాడు కి నేడు కల్లు పారుతుండటం గమనించారు.   ఇంకేముంది కల్లుగీయాలన్న తీయాలన్న  మంత్రి మంత్రి ఎర్రబెల్లిలో పుట్టింది. అనుకున్నదే తడువుగా నిచ్చెనతో గిరక తాటి చెట్టు ఎక్కారు. కల్లుకు కట్టిన లొట్టిని కిందకు దించారు. ఆ తర్వాత అందరూ తలా కొంచెం పంచుకుని తాగారు.                                

పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో మూడేళ్ల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  గిరక తాటి మొక్కలను పంపిణీ చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేసిన గిరక తాటి మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి..కల్లు అందిస్తోంది. దీన్ని గమనించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పంపిణీ చేసిన  గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి.., ఆ కల్లును త్రాగారు.                                                   

తాటి చెట్ల కంటే గిరక తాటి చెట్లు చిన్నవిగా ఉంటాయి. వంద అడుగుల తాటి చెట్లు ఎక్కడం కంటే 10 నుంచి 20 అడుగుల ఎత్తున్న గిరక తాటి చెట్లు ఎక్కడం ఈజీ అందుకే తెలంగాణ ప్రభుత్వం గతంలో గౌడ లకు గిరకతాటి చెట్లను పంపిణీ చేసింది. సాధారణ తాటి చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండి పంట పెట్టిన 14 సంవత్సరాలకు గాని గీతకు రాదు. కానీ బీహార్ రాష్ట్రానికి చెందిన గిరక తాటి చెట్లు 20 అడుగుల ఎత్తులో ఉండి కేవలం ఐదేళ్లకే గీతకు వస్తాయి. అలాగే 100 తాటికాయలు వరకు దిగుబడినిస్తాయి. సీజన్ లో అయితే  రోజుకు 3 నుంచి 10 లీటర్ల కల్లును అందిస్తోంది.                           

Published at : 11 May 2023 05:01 PM (IST) Tags: Errabelli Dayakar Rao Telangana News Errabelli Dayakar Rao.

సంబంధిత కథనాలు

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Ponguleti : కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన

Ponguleti :  కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్

Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

టాప్ స్టోరీస్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Adipurush Censor Report : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?

Adipurush Censor Report : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?