అన్వేషించండి

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న

TELANGANA Jobs | తెలంగాణలో అధికారంలోకి రాగానే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువతకు మీరు ఇచ్చిన హామీ ఏమైంది అని రాహుల్ గాంధీని మాజీ మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.

KTR questions Rahul Gandhi over 2 lakh jobs in 1 year promise | హైదరాబాద్: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన రాహుల్ గాంధీ వైఖరిని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ముందు స్వయంగా తెలంగాణలోని యువతను కలిశారు. నిరుద్యోగులను కలిసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు అన్ని ప్రధాన పత్రికల్లో, మీడియాలో పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ (Congress Job Calendar) ప్రకటనలను సైతం విడుదల చేశారని గుర్తుచేశారు.

జాబ్ క్యాలెండర్ ఏమైంది ?
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో తేదీలతో సహా ప్రకటించిన విషయాన్ని BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల సమయం గడిచిపోయిందన్నారు. కానీ ఒక్క కొత్త ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ జారీ కాలేదన్నారు కేటీఆర్. అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 10 నోటిఫికేషన్ తేదీల గడువు ముగిసిపోయినా నేతల్లో ఏ చలనం లేదని విమర్శించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి  ఇప్పటికే 7 నెలల కాలం గడిచిపోయినా నోటిఫికేషన్ ఊసే లేదని, మరి మిగిలిన ఈ 5 నెలల కాలంలో హామీ ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ విధంగా జారీ చేస్తారని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో బాధ్యత తీసుకోవడం లేదని.. రాహుల్ గాంధీని ఈ విషయంలో ప్రశ్నిస్తున్నట్లు  కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన ఉద్యోగాల అంశంపైన రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ ఆదివారం నాడు డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Updates: మనోజ్ సామాన్లన్నీ బయటపడేయిస్తున్న మోహన్ బాబు - డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరిన మనోజ్ దంపతులు
మనోజ్ సామాన్లన్నీ బయటపడేయిస్తున్న మోహన్ బాబు - డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరిన మనోజ్ దంపతులు
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Updates: మనోజ్ సామాన్లన్నీ బయటపడేయిస్తున్న మోహన్ బాబు - డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరిన మనోజ్ దంపతులు
మనోజ్ సామాన్లన్నీ బయటపడేయిస్తున్న మోహన్ బాబు - డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరిన మనోజ్ దంపతులు
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Embed widget