అన్వేషించండి

Karimnagar Museum: కరీంనగర్ మ్యూజియంలో ఆదిమానవుల కాలం నాటి ఆయుధాలు, చరిత్రకు సజీవ సాక్ష్యాలు

Museums in Karimnagar | కరీంనగర్ కేంద్రంలో పురవస్తు శాఖ వారు 1969లో మ్యూజియం స్థాపించారు. అందులో ఆదిమానవుల కాలం నాటి ఆయుధాలు సైతం ఉన్నాయి. ఈ మ్యూజికంలో ఏమున్నాయో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.

సామాన్యంగా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చరిత్ర కట్టడాలు దేశ కళా సంపద ఆదిమానవుల కాలంలో ఎలా ఉండేవారు, రాజుల కాలంలో ఇలాంటి నాణేలు ఉండేవి, బ్రిటిష్ కాలంలో ఎలాంటి నాణాలు ఉండేది, రాజులు యుద్ధ సమయంలో ఇలాంటి ఆయుధాలు వాడారు, ఆహార పదార్థాలు ఎలా ఉండేవి, భారతదేశ వివిధ ప్రాంతాల్లో ఉండే విలువైన కల సంపదలను అవగాహన కల్పించేందుకు విద్యార్థులను ఎక్స్కర్షణ్ పేరుతో విహారయాత్రలకు తీసుకువెళ్లి వివిధ ప్రాంతాల్లో ఉండే మ్యూజియంలను సందర్శించి అవగాహన కల్పించేవారు.

కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత పరిజ్ఞానం పెరిగే కొద్దీ నేటి యువత సోషల్ మీడియాకు బానిసలు అవుతూ ఈ కళా సంపద, ఒకప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే పురాతనమైన అద్భుత కట్టడాలు వాటి విలువలను తెలుసుకోవడం మానేశారు.

Karimnagar Museum: కరీంనగర్ మ్యూజియంలో ఆదిమానవుల కాలం నాటి ఆయుధాలు, చరిత్రకు సజీవ సాక్ష్యాలు

మనదేశంలో కళాకారుల యొక్క  కళ, దేశ సంపద, చరిత్రకారుల చరిత్ర, పురాతనమైన కట్టడాలు, ఆదిమానవులు ఆనాటి కాలంలో వాడిన ఆయుధాలు, చరిత్ర చెదిరిపోకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పురావస్తు శాఖ వారు మ్యూజియం లు ఏర్పాటు చేశారు. నేటికీ ఎన్నో లక్షల సంవత్సరాల కాలం నాటి ఆదిమానవులు వాడినటువంటి ఆయుధాలు పురాతనమైన నానాలు, వేల ఏళ్ల చరిత్ర కలిగిన శిల్పకళ, రాజులు కాలం నాటి ఆయుధాలు పురవస్తు శాఖ వారు భద్రపరిచి వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు.

అయితే నేటికీ దేశంలో ఏదో ఒకచోట ఏదో ఒక రకమైన చరిత్ర కట్టడాలు పురాతనమైన నాణ్యాలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటకు వస్తూనే ఉన్నాయి... కానీ... ఎంతో విలువైన ఈ సంపదలను వీక్షించేందుకు అయితే కొన్ని ప్రాంతాల్లో యువత ముందుకు రావడం లేదు. అలాంటి ప్రాంతంలో ఒకటి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మ్యూజియం అని చెప్పవచ్చు. 

Karimnagar Museum: కరీంనగర్ మ్యూజియంలో ఆదిమానవుల కాలం నాటి ఆయుధాలు, చరిత్రకు సజీవ సాక్ష్యాలు

కరీంనగర్ కేంద్రంలో పురవస్తు శాఖ వారు ఏర్పాటుచేసిన మ్యూజియం 1969లో స్థాపించారు. జాతిపిత మహాత్మా గాంధీ 100వ పుట్టినరోజు పురస్కరించుకొని గాంధీ సెంటినరీ మ్యూజియం పేరుతో మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కరీంనగర్ కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉండే ఈ మ్యూజియంలో ఆదిమానవుల కాలం నాటి సుమారు నాలుగు లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వాడినటువంటి ఆయుధాలు ఈ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. రాజుల కాలంలో యుద్ధం సమయంలో వాడే ఆయుధాలు బ్రిటిష్ కాలంలాటి రాగి నాణాలు, గాజు నాణేలు ఇక్కడ భద్రపరిచారు. లక్ష సంవత్సరాల నాటి చాప అచ్చు, పూర్వకాలంలో వందల ఏళ్ల క్రితం నాటి రాతి శిల్పాలు ఇక్కడ నెలకొన్నాయి.

రాజుల కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు వారు ఆహారం తినేందుకు ఎంతో ఖరీదైన లోహంతో తయారు చేయించిన పాత్రలు నీరు తాగేందుకు పాత్రలు ఇతర దేశాల నుంచి తెప్పించినవి కూడా కరీంనగర్ మ్యూజియంలో భద్రపరిచి ప్రదర్శించి ఉన్నాయి. కానీ ఎన్ని విలువైన దేశ సంపద ను వీక్షించడానికి ఎవరు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం.

Karimnagar Museum: కరీంనగర్ మ్యూజియంలో ఆదిమానవుల కాలం నాటి ఆయుధాలు, చరిత్రకు సజీవ సాక్ష్యాలు

అయితే ఇప్పటికైనా మన దేశ కళా సంపద దేశ కళాకారుల యొక్క నైపుణ్యం పురాతన కట్టడాలు ఆదిమానవుల వాడినటువంటి ఆయుధాలు రాజులు బ్రిటిష్ పరిపాలనలో వాడిన యుద్ధ ఆయుధాలు వీక్షించడానికి నేటి యువత ఆసక్తి చూపుతారని మనము ఆశిద్దాం...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget