అన్వేషించండి

Trains Canceled in Telangana:తెలంగాణలో పలు రైళ్లు రద్దు- మరికొన్ని దారి మళ్లింపు- పూర్తి జాబితా ఇదే !

Trains Canceled in Telangana: తెలంగాణలో వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్లు రద్దు చేశారు.

Trains Canceled in Telangana:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్, కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు ముంపు బారిన పడ్డాయి. వరదల ధాటికి రహదారులు, రైల్వేట్రాక్‌లు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన రైల్వే శాఖ తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా వెళ్లే ట్రైన్స్‌ను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆ వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

రద్దు అయ్యిన ట్రైన్స్‌

కరీంనగర్౦ కాచిగూడ, కాచిగూడ-నిజామాబా్, కాచిగూడ-మెదక్‌, మెదక్‌-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్‌-తిరుపతి, నిజామాబాద్-కాచిగూడ సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేశారు. 

పాక్షికంగా రద్దు అయ్యిన ట్రైన్స్ 

మహబూబ్‌నగర్‌-కాచిగూడ, షాద్‌నగర్-కాచిగూడ, 

దారి మళ్లించిన రైళ్లు ఇవే 

  • రాయచూర్‌- పర్భాని ట్రైన్‌ను వికారాబాద్‌- పార్లీ వైజంత్‌‌- పూర్ణ మీదుగా దారి మళ్లించారు. 
  • నాందేడ్‌- రాయచూర్‌ ట్రైన్‌ను నాందేడ్‌-పూర్ణ-పర్లీ వైజంత్‌- వికారాబాద్‌ మీదుగా దారి మళ్లించారు. 
  • బికనీర్‌- కాచిగూడ ట్రైన్‌ను పూర్ణ-పర్భాని౦ పర్లీ వైజంత్‌- వికారాబాద్‌- సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించారు. 
  • హిసార్‌- హైదరాబాద్‌ ట్రైన్‌ను పర్భాని-పర్లీ వైజంత్‌- వికారాబాద్‌-హుస్సేన్‌ సాగర్‌ జంక్షన్- హైదరాబాద్‌ డెక్కన్ మీదుగా మళ్లించారు. 
  • మన్మాడ్‌-కాచిగూడ అజంతా ఎక్స్‌ప్రెస్‌ను పర్భానీ- పర్లీ వైజంత్‌- వికారాబాద్‌- సికింద్రాబాద్‌మీదుగా దారి మళ్లించారు. 

రీషెడ్యూల్ చేసిన ట్రైన్స్‌

  • లింగంపల్లి-కాకినాడ పోర్ట్‌ గౌతమి ఎక్స్‌ప్రెస్‌
  • కాచిగూడ- భాగత్‌కి కోఠీ ట్రైన్‌ను రీ షెడ్యూల్ చేశారు. 

పూర్తి వివరాలకు ఫోన్ చేయాల్సిన నెంబర్లు ఇవే-

9063318082(కాచిగూడ )
970329671(నిజామాబాద్ )
9281035664(కామారెడ్డి )
040-277 86170(సికింద్రాబాద్ )

టాప్ హెడ్ లైన్స్

Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?

వీడియోలు

Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget