అన్వేషించండి
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు హ్యాక్ అయ్యి బెట్టింగ్ వెబ్‌సైట్ ప్రత్యక్షమైంది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Source : X.com
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఉన్నట్టుండి ఈ వెబ్‌సైట్‌లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే హైకోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
Advertisement




















