అన్వేషించండి

Hyderabad Uber Mom: ముగ్గురు పిల్లల కోసం ముందు సీటులో పోరాటం - హైదరాబాద్ మహిళా డ్రైవర్ స్ఫూర్తిదాయక గాథ

Hyderabad Single mom: హైదరాబాద్‌కు చెందిన సురేష్ కొచ్చాటిల్ అనే వ్యక్తి ఒక సాధారణ క్యాబ్ ప్రయాణంలో ఎదురైన స్ఫూర్తిదాయక అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు వేలమందిని కదిలిస్తోంది.

Single mom with 3 kids driving Uber in Hyderabad:   మహిళా సాధికారత అంటే పెద్ద పెద్ద ప్రసంగాల్లోనో, సోషల్ మీడియా పోస్టుల్లోనో ఉండేది కాదు.. అది నిత్య జీవితంలో ఎదురయ్యే పోరాటమని నిరూపించింది నందిని అనే మహిళ. బడ్జెట్ చర్చల కోసం ఒక టీవీ స్టూడియో నుంచి మరో స్టూడియోకి వెళ్తున్న సురేష్ కొచ్చాటిల్ అనే జర్నలిస్ట్ ఒక ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. రెండు క్యాబ్‌లు క్యాన్సిల్ అయ్యాక మూడో డ్రైవర్‌గా  నందిని అనే పేరు కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. కారు రాగానే స్టీరింగ్ పట్టుకుని ఆత్మవిశ్వాసంతో కూర్చున్న ఒక మహిళను చూసి ఆయన ఆమె స్ఫూర్తి గాధను తెలుసుకోవాలనుకున్నారు.                             

ప్రయాణంలో ఆమె తన గురించి చెబుతున్న విషయాలు సురేష్‌ను విస్మయానికి గురిచేశాయి. విజయవాడకు చెందిన నందిని ఒక సింగిల్ మదర్. ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ, వారిని ఉన్నత చదువులు చదివించడమే లక్ష్యంగా గత ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఫుల్ టైమ్ ఉబెర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. భర్త తోడు లేకపోయినా, ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా, పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేస్తున్న ఈ స్టీరింగ్  పోరాటాన్ని సురేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.                   

ఈ సంఘటనను సురేష్ తన ఎక్స్ ఖాతాలో ఫోటోతో సహా షేర్ చేయగా.. అది  వైరల్‌గా మారింది. నిజమైన మహిళా సాధికారతకు నందిని ఒక నిదర్శనం.. సమస్యలను ఎదురించి శ్రమించే తత్వం ఆమెను హీరోగా నిలబెట్టింది  అని ఆయన కొనియాడుతురు. వేలమంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని చూసి ఐరన్ లేడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మన చుట్టూ ఉన్న సామాన్యుల్లోనే అసాధారణమైన స్ఫూర్తి కథలు ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.                       

శ్రమే పెట్టుబడిగా, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముగ్గురు పిల్లల బాధ్యతను తన భుజాలపై వేసుకుని, ఒకప్పుడు పురుషులకే పరిమితమైన రంగంలో నందిని సాగిస్తున్న ఈ ప్రయాణం ఎంతో మంది మహిళలకు ఆదర్శం. మాటల కంటే చేతలే గొప్పవని చాటిచెప్పిన ఈ ‘సూపర్ ఉమెన్’ కథ ఇప్పుడు నగరాన్నే కాదు.. యావత్ సోషల్ మీడియాను ఆలోచింపజేస్తోంది. 


  

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget