అన్వేషించండి
Hyderabad బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు హగ్, సైదాబాద్ ఏఎస్ఐ సస్పెండ్
Hyderabad News: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను హగ్ చేసుకున్నారని సైదాబాద్ ఏఎస్ఐ పై వేటు పడింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఏఎస్ఐ ఉమాదేవిని సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
![Hyderabad బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు హగ్, సైదాబాద్ ఏఎస్ఐ సస్పెండ్ Saidabad ASI Umadevi suspension for giving hug to BJP MP Candidate Madhavi Latha Hyderabad బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు హగ్, సైదాబాద్ ఏఎస్ఐ సస్పెండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/22/6d6013db567b054366f4050567d8eb711713787103886233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు హగ్, సైదాబాద్ ఏఎస్ఐ సస్పెండ్
BJP MP Candidate Madhavi Latha- హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను హగ్ చేసుకున్న సైదాబాద్ ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆమెను హగ్ చేసున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, కోడ్ ఉల్లంఘించిన ఉమాదేవిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion