News
News
వీడియోలు ఆటలు
X

Drugs in Hyderabad: హైదరాబాద్‌లో 41 కోట్ల విలువైన డ్రగ్స్, ఓ మహిళ వద్ద స్వాధీనం

ఓ మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు నగరంలోకి రాకముందే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టివేశారు. దీని విలువ దాదాపు రూ.41.3 కోట్ల రూపాయలు అని తెలిపారు. హెరాయిన్ బరువు 5.9 కిలోలను ఓ మహిళ వద్ద డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఓ మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆమె ఏకంగా సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకొని వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.

Published at : 08 May 2023 09:36 PM (IST) Tags: shamshabad airport Drugs in Hyderabad Heroine Hyderabad airport RGIA News

సంబంధిత కథనాలు

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?