అన్వేషించండి
Advertisement
Panjagutta: పంజాగుట్టలో భారీగా పట్టుబడ్డ సొమ్ము, 70 లక్షల నోట్ల కట్టలు సీజ్
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా, ఓ వాహనంలో రూ.70 లక్షల నగదును అధికారులు గుర్తించారు.
మునుగోడు ఉప ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పట్టుబడుతూనే ఉన్నాయి. నేడు (అక్టోబరు 28) కూడా హైదరాబాద్‌లో భారీ మొత్తంలో డబ్బు బయట పడింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా, ఓ వాహనంలో రూ.70 లక్షల నగదును అధికారులు గుర్తించారు. దానికి పత్రాలు చూపకపోవడంతో మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న వాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion