అన్వేషించండి

Ponguleti Srinivas: నిరూపిస్తే నా ఇల్లు కూలగొట్టేస్తా - కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

Ponguleti Srinivas on KTR: తన ఇల్లు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు ప్రూవ్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు.

Hyderabad News: హైదరాబాద్‌లో ప్రస్తుతం హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను వదిలేసి, బీఆర్ఎస్ నేతలు, ఇతరుల ఫాంహౌస్‌లు, భవనాలను కూల్చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ రకమైన ఆరోపణలే చేశారు. కాంగ్రెస్ నేతలైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతల ఫాంహౌస్‌లను హైడ్రా కూల్చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ నిర్మించారని కేటీఆర్, హరీశ్ రావు ఆరోపిస్తున్నారు.

దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. దమ్ముంటే మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు వచ్చి తన ఇల్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు ప్రూవ్ చేయాలని సవాల్ చేశారు. అంతేకాకుండా, టేప్ పెట్టి కొలుచుకోవాలని చెప్పారు. తన ఇంటికి సంబంధించిన ఒక్క ఇటుక అయినా బఫర్ జోన్‎లో ఉన్నట్లు కనుక తేలితే.. వెంటనే కూల గొట్టాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‎కు చెబుతున్నానని అన్నారు. 

బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆ ఇల్లు తనది కాదని.. తన కొడుకు పేరు మీద ఉందని అన్నారు. తాను ధైర్యంగా చెప్తున్నానని.. కేటీఆర్‎లా ఆ ఫామ్ హౌస్ నాది కాదని అబద్ధం చెప్పట్లేదని పొంగులేటి సెటైర్లు వేశారు. కేటీఆర్ తొత్తులు, బీఆర్ఎస్ మాజీలు తన మీద బురద చల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పొంగులేటి శ్రీనివాస్.

" నాది ఒకటే ఛాలెంజ్ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ తొత్తులు ఎప్పుడు వస్తారో రండి.. రంగనాథ్ గారిని కూడా అదేశిస్తున్నా రండి. కొత్త టేపు కొనుక్కొని రండి నా ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయండి. మీ తల ఎక్కడ పెట్టుకోవాలి డిసైడ్ చేసుకోండి. నేను అక్కడే నివసిస్తున్నాను. మీరు మీ ఫాంహౌస్ ను నా ఫ్రెండ్ దగ్గర లీజ్ తీసుకున్నా అని చెప్పారు. రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగురవేసిన సమయంలో.. FIR లో కేటీఆర్ ఇల్లు అని రాశారు కదా..? "
-పొంగులేటి శ్రీనివాస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Kavitha : సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!
Best Courses After Intermediate : ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
Shukra Gochar 2026: మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Embed widget