అన్వేషించండి

Hyd Flyovers : హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ రెడీ .. న్యూ ఇయర్ రోజునే అందుబాటులోకి !

హైదరాబాద్ వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నిత్యం ఐటీ కారిడార్‌లో ప్రయాణించేవారికి ఇక ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి.


మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది.  ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభత్వం వ్యూహాత్మంగా భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. అవన్నీ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వరుసగా ఓపెనింగ్‌కు వస్తున్నాయి. కొత్త ఏడాది తొలి రోజున షేక్ పేట ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్‌ పేట్‌ , ఫిలింనగర్‌ జంక్షన్‌ ఓయూ కాలనీ, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు.  షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ ఇంటర్మిడియట్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం నగరంలో రెండవ అతి పెద్దది.

Also Read: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం, వంతెనకు అబ్దుల్ కలాం పేరు

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ  ఫ్లైఓవర్ ఉంటుంది.  ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. నిర్మాణంలో భాగంగా 74 పిల్లర్స్‌, 72 పియర్‌ క్యాప్స్‌, 440 పి.ఎస్‌.సి గడ్డర్స్‌,144 కాంపోసిట్‌ గ్రీడర్స్‌ ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.   మూడు రోజుల కిందటే  మిథాని- ఒవైసీ ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో అత్యంత బిజీగా రూట్లలో ఒకటి ఎల్‌బినగర్‌ – చాంద్రాయణగుట్ట రూట్‌ . ఈ రూట్‌లోనే  మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చింది.  

Also Read: మందుబాబులకు బంపర్ ఆఫర్.. న్యూ ఇయర్ ఈవెంట్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

2018లో స్ట్రాటజిక్ రోడ్ డెలవప్‌మెంట్ ప్లాన్ కింద తెలంగాణ సర్కార్ అనేక చోట్ల  ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు చేపట్టింది. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా  మిథాని- ఒవైసీ ఫ్లై ఓవర్‌, షేక్ పేట ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇప్పటికే కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం పూర్తయింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన  ఫ్లైవర్లతో ఎల్బీ నగర్ నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. ఇంకా పలు  చోట్ల ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా పూర్తయితే హైదరాబాద్‌ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుతుందన్న అంచనా ఉంది .

Also Read: టెక్స్‌టైల్‌పై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలి.. నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Komaram Bheem Asifabad Tiger Attack News: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు-  కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Embed widget