అన్వేషించండి

Mahesh Babu: మహేశ్ బాబుతో ఎంపీ సరదా మాటలు.. ఇప్పుడే విలన్లను కొట్టొచ్చాడని ట్వీట్, అసలేం జరిగిందంటే..

సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ శశి థరూర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ ఇందుకు వేదికైంది. ఇలా తాము కలుసుకొని మాట్లాడుకున్నట్లుగా ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. మహేశ్‌తో మాట్లాడుతున్న వీడియోను కూడా ట్వీట్‌కు జత చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. 

‘‘మహేశ్‌ బాబుతో మాట్లాడుతున్నా.. ఆయన ఇప్పుడే తన సినిమాలోని విలన్లని కొట్టి వచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం. మహేశ్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. శశి థరూర్‌తోపాటు గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్‌ కూడా పక్కనే ఉన్నారు.

ఇంతకీ వారు ఎలా కలిశారంటే..
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరుగుతోంది. ఇక్కడ సర్కారు వారి పాట సినిమాలోని కీలక ఫైటింగ్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ కూడా ఆ హోటల్‌కు వచ్చారు. ఎందుకంటే.. తెలంగాణలో ఐటీ రంగానికి సంబంధించి కేంద్రం పంపిన పార్లమెంటరీ కమిటీకి శశి థరూర్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ పార్లమెంటరీ కమిటీ బుధవారం మంత్రి కేటీఆర్ సహా ఐటీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్థితి గతులపై చర్చించింది. ఆ సమావేశం ముగిశాక శశి థరూర్ వెళ్లిపోతుండగా.. వీరు ఇద్దరూ కలుసుకున్నారు. 

ఎంపీ గల్లా జయదేవ్ చొరవతో వీరు కలిసి మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. పక్కనే షూటింగ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ ఉండడంతో శశి థరూర్‌ స్వయంగా షూటింగ్ జరిగే చోటుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. కాసేపు సరదాగా ముచ్చటించుకున్న వీరు సోషల్‌ మీడియా వేదికగా ఆ విశేషాల్ని పంచుకున్నారు.

Also Read: Revanth Reddy: కేసీఆర్-మోదీల మధ్య ఫెవికాల్ బంధం, ఇక వీళ్లిద్దరూ బలిపశువులే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read: YS Sharmila: రోడ్డంతా బురదమయం.. షర్మిలకు మట్టి అంటకుండా భలే ఐడియా, ఏం చేశారో చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget