అన్వేషించండి
Kidambi Srikanth: నిర్మాతతో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి - ఆమె రాంగోపాల్ వర్మ మేనకోడలే
Kidambi Srikanth Shravya Varma: బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెంబర్ 1గా కిదాంబి శ్రీకాంత్ ఉండేవారు. తాజాగా నిర్మాత, డిజైనర్ అయిన శ్రావ్య వర్మను పెళ్లి చేసుకోబోతున్నారు.

నిర్మాత శ్రావ్య వర్మతో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి
Source : x
Kidambi Srikanth News: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ సినీ పరిశ్రమకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లాడబోతున్నారు. ఆమె రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ. ప్రస్తుతం శ్రావ్య వర్మ టాలీవుడ్‌లో పలువురికి కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రపంచ నెంబర్ 1గా ఉన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఏపీకి చెందిన కిదాంబి శ్రీకాంత్ ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. శనివారం రాత్రి ఈ విషయాన్ని వీళ్లిద్దరూ ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















